Rajendra Prasad Varma (RPV) (వర్మ విషయాలు)
Rajendra Prasad Varma (RPV)
మీ విషయ విశేషం అద్భుతం, ఇలాంటి సౌందర్య ఆరాధన ఒక సాహసం 👍. శృంగార అంతర్ముఖడిని బయటపడకపోయినా లోలోపల గమనిస్తుంటాను, ఆస్వాదిస్తుంటాను...
కానీ ప్రోత్సహించడానికి ఇష్టపడని వాడిని
23 Jan 2018
నీతో వేసిన తప్పటడుగులే
నా గమ్యానికి నడకలు నేర్పుతున్నాయి
గుణపాఠమై మరల నన్ను నాకు మిగిల్చావు .
01 Aug 2018
ఏకాంతం నా నేస్తం.
ప్రకృతే నా ప్రపంచం.

2 Sep 2018
నవ్వు మనసు పూతోటలో
వికకించే పువ్వు వంటిది.

17 Nov 2018
ఏకాంతం వెర్రిగా విరగపడి నవ్వుతోంది.
నా మౌనంలో .... నీ ఉహాలు చూసి.

17 Dec 2018
ఒక మధుర స్వప్నం
మేలుకువలో కరిగిపోయి..
జ్ఞాపకమైంది నీలా.....
28 Jan 2019
భార్య భర్తల మధ్య బంధం
అనుమానాలకు..నమ్మకాలకు...
అతీతంగా ఉంటే అవుతుంది.
పరిపూర్ణమైన వివాహబంధం.
09 Feb 2019
నీలో నన్ను దాచుకున్నావు నేను నీలో ఉంటూ.. నన్ను నేను దాచుకున్న నీ ప్రేమని గ్రహించలేక నిన్ను ఒంటరివాన్ని చేసి ఒంటరిగా మిగిలా
18 Feb 2019
నువ్వు దోచుకునే ప్రతి రూపాయిని..
దోచుకునేవాడు పుట్టేఉంటాడు.
వాడు నీ కొడుకే కావచ్చు.
05 Mar 2019
నీ మోము పై విరపూస్తున్న నీ నవ్వు చూసి
నా మనసు సీతాకోకచిలుకలా రివ్వున ఎగిరి
నీ పెదాల మీద వాలుతూ..
నా పెదాలగా రూపాంతరం చెందుతోంది...!!
19 Mar 2019
చిన్నప్పుడు అమ్మ నీతి కధలు చెప్పుతుంటే
హాయిగా.. నిద్ర వచ్చేది
ఇప్పుడు fb లో నీతులు చూస్తుంటే
అసలు నవ్వు ఆగడం లేదు.
22 Mar 2019
ఏకాంతం
నీ ఉహాలతో
నిండిపోయింది.
29 Apr 2019
స్త్రీ తన కళ్ళతో..
ప్రతి భావాన్ని వ్యక్తం చేస్తుంది
అలాగే
తనని చూసే
చూపుల భావాలను కూడా గ్రహిస్తుంది.
25 Sep 2019
ఆమె విలువలను
ఆమె భర్త సమాధి పక్కన
మరో సమాధి చేసింది
అజ్ఞానపు సమాజం
21 Nov 2019
ఏకాంతం విహంగమై విహరిస్తుంది
నా మదిలో నీ ఊహలు చూసి
26 May 2020
చిత్రకారుడి నైపుణ్యం నిజంగా అద్భుతం కదా..
మొదటి చిత్రం ఎప్పట్నుంచో ఉంది
రెండవ చిత్రం (పెన్సిల్ స్కెచ్ )నిన్న గూగుల్ లో కనిపించింది.
రెండు ఒకే చిత్రాలు కావడం ఆశ్చర్యంగా
అనిపించింది.
24 Jan 2021
నేను నీతిని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు
ఫేస్బుక్ కొటేషన్లు జ్ఞప్తికి రావడం లేదంటే....
బహుశా నీతి నాలో కూడా ఉండాలేమో..
అంటే నేను చూసి లైక్ చేసి కామెంట్స్
పెడుతున్న నీతి పోస్ట్స్ వృధా అంటారా ..
24 Feb 2021
భావోద్వేగాలు జయించిన వ్యక్తి
బాధ పడాల్సిన అవసరం ఉండదు .
10 Jan 2021
నీ ముందు ప్రయాసతో పరిగెత్తుతున్న
మనుష్యులను చూడు
వాళ్ళు వదిలేసి వెళుతున్న ప్రశాంతత
దొరుకుతుందేమో....
12 Jan 2021
సంతోషం ఎప్పుడూ..
స్వేచ్ఛ గా జీవించడం లొనే ఉంటుంది
24 Mar 2021
స్వేచ్ఛ ని ఇచ్చి చూడు
దాన్ని పొందడం కూడా తెలుస్తుంది.
27 Mar 2022
నవ్వు కన్నా సిగ్గే నాణ్యమైనది
27 Mar 2022
విప్పడం లో మెకానిజం తెలిసినోడికి
రొమాన్స్ ని ఆస్వాదించడం తెలుస్తుంది.
29 Mar 2022
నీకు అద్భుతంగా అనిపించింది
నీ వీపీ తనం కూడా కారణం కావచ్చు
పరిశీలించి చూసుకో ..
30 Mar 2022
జతగా నడిచిన దారుల్లో
జ్ఞాపకాలు జర్నీ చేస్తుంటాయి
08 Apr 2021
కవులకు కనికరం లేదు
ఫేస్బుక్ లో ప్రశాంతత లేదు
ఇక మిగిలింది ఫేస్బుక్ సన్యాసమే.
08 Mar 2022
అమ్మా ..
తల్లిగా నీ ప్రేమ అపురూపం
లోల్లి లో నిన్ను గెలవడం అసాధ్యం
అన్నట్టు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
12 Mar 2022
కొన్ని దృశ్యాలు చూడగానే ఫొటో తీయాలనే
ఆలోచన కలుగుతుంది.
13 Mar 2022
లుంగీ లంగా బెస్ట్ కాంబినేషన్
లొకేషన్ పొలాల్లో పెట్టుకుంటే
సీన్ సినిగిపోద్ది
03 Apr 2022
తనువు నడిబొడ్డున
నడుముకు సత్కారం
శాలువా తో కాదు
శారీతో..
04 Apr 2022
రాశి ఏదైనా…
వ్యయం చేసేకొద్ది
పెరిగేది మోహం ఒక్కటే
04 Apr 2022
స్వేచ్ఛ లేని బంధం
బోడెంకమ్మ బొచ్చుతో సమానం .
07 Apr 2022
కోక కవియిత్రి అవుతుందేమో
నడుం అందాన్ని వర్ణించడానికి
11 Apr 2022
మొగుడు పక్కనే ఉన్నపెళ్ళాన్ని
కౌగిలించుకునేది కోక ఒక్కటే ..
12 Apr 2022
ఆత్రాన్ని అధికారకంగా
తీర్చుకొనేదే.. శోభనం
12 Apr 2022
నేనంటూ లేని ఈ లోకంలో..
నా ఉనికిని తెలియచేసే ఈ పుట్టక అంటే
నాకు అసహ్యం .
12 Apr 2022
ఆస్వాదించడానికి అనుభవించడానికి
గల్లికి గోల్కొండ కి ఉన్నంత తేడా ఉంటుంది
19 Apr 2022
లో వోల్టేజ్ లో కూడా
పవర్ సప్లై చేస్తుంది
మల్లెల పరిమళం
24 Apr 2022
లోన లంగాలు బెటర్
బయట తిరిగే లంగాలతో పోల్చితే..
29 Apr 2022
వర్మన్న నీ ఫేవరేట్ హీరో ఎవరన్న
చిత్రంలో చూడు తమ్మీ కనిపిస్తాడు
01 May 2022
కొండల్ని పిండి చేసే
రసిక కార్మికులకు
మే డే శుభాకాంక్షలు
04 May 2022
శ్రద్ధ*గా చూస్తే దాసు డే
08 May 2022
అద్భుతాన్ని వర్ణించే అవసరం లేదు
అమ్మ ప్రేమ లాగా ...
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
08 May 2022
పెళ్లి చేసుకొని ఉద్దేశ్యం ఉంటే
గుర్తు పెట్టుకో తమ్మీ
లిప్ లాక్ అంత ఈజీ కాదు
లేడీస్ తో లోల్లి అంటే..
గల్లా లో గుత్తి గుళ్ల గుళ్ల అయిపోద్ధి
09 May 2022
సీసాలో మద్యం
శరీరంలో శీలం
దీర్ఘకాలం అంటిపెట్టుకుని
ఉండలేవు .
09 May 2022
బ్లౌజ్ కూడా బ్రహ్మ డిజైన్ చేశాడేమో..
18 May 2022
నాకంటూ మతం లేనప్పుడు
నీవు ఆరాధించే దైవం లోనే
నా ఆరాధ్యదైవం కనిపిస్తుంది .
19 May 2022
పక్కవాడి పొడుగు తెలిస్తే
మన పొడుగు మీద క్లారిటీ వస్తుంది
ఈ ప్రాసెస్ లో ప్రశాంతత దొబ్బుతున్న
సమ్మగానే ఉంటుంది .
26 May 2022
విప్పేవాడు కాదు
విప్పుకొనేలా చేసేవాడు మగాడు .
31 May 2022
ప్రేమలో పడితే ప్రేమికుల కంటే
వారి అవయవాలే ఎక్కువ పోటీ పడుతుంటాయి
ప్రేమించుకోవడానికి.
04 Jun 2022
చేవ తగ్గితే సోమవారం కూడామంగళవారం అవుతుంది .
08 Jun 2022
ఫ్రంట్ సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చిన
బ్యాక్ సబ్జెక్టులో మార్కులు చూసైనా చేసుకోవచ్చు
09 Jun 2022
ఈ సొగసంతా ఇకనుంచి ప్రైవేట్ పరం .
12 Jun 2022
కమ్యూనిజం ప్రేరేపిస్తుంది బేబీ
తనువు నడిబొడ్డున పోరాడేందుకు…
13 Jun 2022
వ్యవస్థలు నిద్ర పోతున్నప్పుడు
చూడ్డం అలవాటుగా మారిపోయింది మనకు
15 Jun 2022
గులాబీ మళ్ళీ గుబాలిస్తుందా
కమలం ప్రభావితం చేస్తుందా ..
17 Jun 2022
నాకంటూ సొంతంగా ఓ మతం ఉన్నప్పుడు
తె ల్లా ర్లు ..గూటించిన అడిగే దిక్కు దివానం ఉండదు
స్థాపించుకుంటా సొంతంగా మతాన్ని
18 Jun 2022
జీవితాన్ని ఎడిట్ చేసుకునే వ్యక్తులు
హ్యాపీగా ఉంటారు
20 Jun 2022
అన్ని కళల్లో గొప్ప కళ
ఆనందంగా జీవించడం .
20 Jun 2022
శారీ శాలువా అవుతుంది
స్త్రీ నడుముని సత్కరిస్తూ ..
24 Jun 2022
పెళ్ళైతే పరువాలు
ఫేస్బుక్ అన్నాక మనోభావాలు
దెబ్బతినడం సహజం బేబీ .
29 Jun 2022
నీవు వివక్షకు గురి చేసింది
నాకు విలక్షణంగా కనిపిస్తుంది
వీక్షించేందుకు.......
30 Jun 2022
నన్ను ట్యాగ్ చేస్తే టైట్ జీన్స్ వేసుకున్నంత
ఇబ్బందిగా అనిపిస్తుంది .
30 Jun 2022
ఈ సృష్టి లో రెండే అద్భుతాలు
ఒకటి నీవు రెండు
నిన్ను పొందుతున్న అనుభూతి
03 Jul 2022
సెక్స్
అవసరం కాకపోయినా
ఆనందాన్ని ఇస్తుంది
జీవితానికి ఆనందం అవసరం కాదు
అద్భుతం .
04 Jul 2022
విలువల్ని టచ్ చేయకుండా
మగువల్ని వర్ణించగలమా…
14 Jul 2022
అసలు అక్రమ సంబంధాల్లో
అక్రమం ఉందా..
విలువలు ఇష్టాలను హరించి వేస్తున్నాయా
అనేది పరిశోధన చేస్తున్నా ప్రాక్టికల్ గా…
17 Jul 2022
క్యారెక్టర్ ని ఖాళీలు ఖూనీ చేస్తుంటాయి
17 Jul 2022
రొమాన్స్ లో
మొగుడు కి మెకానిజం
పెళ్ళానికి ఫ్యాక్షనిజం
తెలిసి ఉండాలి.
21 Jul 2022
నలిగిన హృదయాలు
నూతన ఆలోచనలతో
ఊపిరి తీసుకుంటాయి .
30 Jul 2022
నా దృష్టిలో .. విప్పుకొని తిరగనీ
మనకెందుకు అనుకునే వారు గొప్పోళ్ళు
08 Aug 2022
నరదృష్టి కి నల్లరాయి
అయినా పగులుతుందట
ఇక నడుం ఎంత థూ ..థూ ..థూ ..
10 Aug 2022
సొసైటీలో
చేసుకొనేవాళ్ళ కంటే
చూసుకునేవాళ్లే ఎక్కువ
13 Aug 2022
రొమాన్స్ లో ఉండే ఫీల్
నిజాయితీ లో ఉంటుంది
13 Aug 2022
సూసైడ్ చేసుకోవడానికి
శుద్ధ వీపీ తనం కావాలేమో
19 Aug 2022
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు
ఫోటోగ్రాఫర్ దృష్టిని తెలుసుకోవడమే
ఫోటోగ్రఫీలో ఉన్న గొప్పతనం
మీకు అర్థం అయ్యే ఉంటుంది
ఫోటోగ్రాఫర్ దృష్టి
21 Aug 2022
అద్దం దగ్గర ఆడది
ఆడదాని దగ్గర మగాడు
మోసపోవడం ఆనవాయితీ
23 Aug 2022
చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది
ఒంటికి చీర కడితేనే కదా.. నడుం అందం కనిపిస్తుంది.
24 Aug 2022
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తితే
సంబంధం లేని షర్ట్ బటన్స్ ప్రాణాలర్పిస్తూ ఉంటాయి
25 Aug 2022
సంతోషించే క్షణాలు
జీవితాన్ని సార్ధకం చేస్తుంటాయి .
27 Aug 2022
అందం కనిపించేది కాదు భావించేది .
27 Aug 2022
ఈ అమ్మాయి ఎవరో కానీ బావుంది కదా....
29 Aug 2022
నీలో లేని ప్రశాంతత
నీ బయట కూడా ఉండదు .
02 Sep 2022
తీట తీర్చుకొనేవాడు కాదు
తీట పుట్టించేవాడు మ గా డు
02 Sep 2022
పెళ్లి అయిన తర్వాత
ఎక్స్ లవర్ కలిసినప్పుడు
లవ్ లో ఉన్నప్పుడు పెట్టిన ముద్దులు
తిరిగి ఇస్తున్నప్పుడు
ఉంటుంది ఫీల్ ..
సమ్మగా ...సారీ అది మాటల్లో చెప్పలేం
5 Sep 2022
శని బిటేస్తే
వెనకనుంచి తోసినట్టు
పడి పోవాల్సిందే పోటుగాడైనా ....
5 Sep 2022
హస్త కళలు
భావప్రాప్తిని కలిగిస్తాయి
06 Sep 2022
ముద్దు మోహనికి మందు పాతర
08 Sep 2022
శారీ పిన్ జేబులో వేసుకుని వెళ్లాడా సచ్చిలోడు
మరిచిపోయి .......
08 Sep 2022
సంపాదించింది కాదు
ఆస్వాదించింది గొప్ప
09 Sep 2022
శిలాన్ని కొట్టే చిలుకలతో జాగ్రత్తగా ఉండాలి
12 Sep 2022
శీలం పోయిన చేపలే
తలెత్తుకొని నీళ్ళల్లో తిరగలేక
సిగ్గుతో సూసైడ్ చేసుకుంటూ ఉంటాయి
గాలానికి చిక్కి
13 Sep 2022
శారీ... స్త్రీని చుట్టేసి
తాను అలంకరించుకుంటుంది
14 Sep 2022
యాదృచ్చికంగా చూడడం తప్పు కాదు
స్క్రోల్ చేయకుండా చూడ్డం తప్పు
15 Sep 2022
పెళ్ళాం పెసరట్టు లాంటిది
లవర్ ఉప్మా లాంటిది
వాటివి విడదీయరాని సంబంధం
17 Sep 2022
గిట్లాంటి చేప నా జిందగీలో పడలే
18 Sep 2022
ఛార్జింగ్ కెపాసిటీ
100 కాకుండా 200 % ఉంటే బాగుండేది
19 Sep 2022
మన సంస్కృతిలో సగం గొప్పతనం
శారీ నొక్కేస్తుంది
19 Sep 2022
తలుచుకుంటే గుండెల్ని పిండినట్టుంది
ఈ ఫేస్బుక్ లేకపోతే కవులు ఏమైపోయేవారో
24 Sep 2022
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా... 🎶🎶
గ్యాలరీలో ఈ పిక్ చూస్తుంటే
ఈ పాట టీవీలో వస్తుంది
అంతకుమించి ఏం లేదు
24 Sep 2022
సొగసులు ఎ నేరం చేశాయి బేబీ
కారాగారంలో బంధించావు
26 Sep 2022
మన పెళ్లికి
మా ఫ్రెండ్ పాల పీకలు
గిఫ్ట్ గా ఎందుకించాడో
ఇప్పుడు నీకు తెలుస్తుంది బేబీ
28 Sep 2022
సృజనాత్మక ఆలోచనలు
సుర్రున కాలతాయి ఒక్కోసారి..
29 Sep 2022
చుక్కలు చూపిస్తా
చుక్కలు చూపిస్తా అన్నవాడే
చుక్కలు చూస్తుంటాడు
చుక్కలు చూపించలేక
03 Oct 2022
బేబీ లంగా జాకెట్ అనే ఐడి నుంచి
రిక్వెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ కదా ప్రాక్టికల్ గా
చెప్పాలి మనం.
03 Oct 2022
స్టవ్ మీద పాలు ఉన్నాయి బేబీ
పాల కేంద్రం ఇక్కడే ఉంది బుజ్జి
04 Oct 2022
బ్యాటింగ్ చూస్తూ
బెట్టింగ్ కట్టే
బేవర్స్ సొసైటీ మనది
06 Oct 2022
మూడ్ ముహూర్తం చూసుకొని రాదు
మూడు ముళ్ళకి సంబంధం లేదు
07 Oct 2022
గరిక పీకినవా స్నానానికి ముందు
09 Oct 2022
టిఫిన్ చేయమంటే ఇలా కాదు బేబీ
10 Oct 2022
బ్యాలెన్స్ బెడ్ రూం లో కంప్లీట్ చేద్దాం
ముందు బట్టలుతుకు బేబీ
10 Oct 2022
గాడ్ ఫాదర్ చూశావుగా
ఎలా అనిపించింది
చెప్పనా చేసి చూపించనా
12 Oct 2022
మరణించడం గురించి తెలిస్తే
ఆస్వాదించడం తెలుస్తుంది .
12 Oct 2022
ఇక్కడ ఫొటో షూట్ కాకుండా
ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తే ఉంటుంది బేబీ
ఆ ఫీల్ సాహిత్యానికి కూడా దొరకదు
12 Oct 2022
ముందుచూపే కాదు
వెనుకచూపు ఉండాలి .
12 Oct 2022
చించుకోవడమే ఫ్యాషన్
చుట్టుకోవడమే సంస్కృతి
14 Oct 2022
విజ్ఞులు మూసుకుని స్క్రోల్ చేస్తుంటారు మీలా ...
14 Oct 2022
తీట తారాస్థాయిలో ఉన్నప్పుడు
ప్రేమ పతాక స్థాయిలో చూపిస్తారట మగాళ్లు
16 Oct 2022
ఫేస్బుక్ లో పిల్లిలా ఉండాలి
పీకుతాం అనుకుంటే
ప్రశాంతత బొక్క
17 Oct 2022
ప్రయాణించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా
మన అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి
21 Oct 2022
తెలంగాణ తారురోడ్డు లాగా
నిగనిగలాడుతోందే నీ ఒళ్ళంతా
22 Oct 2022
25 నుంచి 40 వరకూ
దృష్టి బ్యాటింగ్ పై పెట్టాలి…
తర్వాత పోసుకోవడానికి తప్ప
పెద్దగా చేసుకొనేది ఉండదు
------
ఈ లోకంలో బొంగలో జీవితం అనుభవించిందే గొప్ప
23 Oct 2022
అనుభవించని ఆస్తి
ఆస్వాదించని వయస్సు
ఆనందం లేని జీవితం వ్యర్థం
24 Oct 2022
చూడు ..
వివక్షకు గురి చేసింది
విలక్షణంగా కనిపిస్తుంది
26 Oct 2022
మొన్న కోహ్లీ బ్యాటింగ్ చూసినవా బేబీ
అవుటవకుండా వికెట్ కాపాడుకుంటూ
సరైన సమయంలో బ్యాట్ స్ట్రోక్ పవర్ చూపిస్తూ
గేమ్ అయ్యేంత వరకు ఉండేవాడే బ్యాట్స్ మన్
27 Oct 2022
మూసుకొని ఉండడంలో
మనశ్శాంతి ఉంటుందని
ముఖ పుస్తకం వల్ల తెలిసొచ్చింది .
27 Oct 2022
నాకొచ్చే డేటా కి
నాకున్న తీట కి
లెక్క సరిపోతుంది
27 Oct 2022
నీ అందాన్ని వర్ణించడానికి
అక్షరాలు అక్కర్లేదు
దిగజారుతున్న విలువలు చాలు
బొంగులో కవిత్వం అన్నట్టు
28 Oct 2022
సొగసులను సీజ్ చేయడం
శారీని చూసి నేర్చుకోవాలి
29 Oct 2022
❤️ ని ఎరగా వేసే ❤️ డా గాళ్ళు ఉంటారు సొసైటీలో
03 Nov 2022
న్యాయం ఉందబ్బా
శారీలకు డిస్కౌంట్ ఇవ్వడం లో
5 Nov 2022
డేటా ఉంటే చాలు సంసారివే
5 Nov 2022
లవ్ లో లిప్ లాక్
ఫేస్బుక్ లో ప్రొఫైల్ లాక్
సర్వ సాధారణం .
6 Nov 2022
గుబాలించిన గులాబీ
9 Nov 2022
ఆమె నడిచిన దారిలో
దారి పొడవునా కవిత్వమే
వంపులు తిరుగుతూ
9 Nov 2022
రెండు కళ్ళు మూసుకుని
మరొక్కసారి ఈ పిక్ చూస్తే
లైక్ చేయకుండా స్క్రోల్ చేయలేరు
9 Nov 2022
అదొక్క చెడ్డ పనేంటో తెలుసా
నేను చేసేవి అన్నీ మంచి పనులు అనుకోవడమే
9 Nov 2022
జీవితంలో పైకి రావడం అంటే
పెళ్లి చేసుకుని ఒకరు పైకి ఒకరు రావడం
10 Nov 2022
జిల అణిగినట్టేగా ..
ఫైనల్ తో పని లేకుండా
11 Nov 2022
బుగ్గలు కొరికిన అనుభూతి
ఎ పండు కొరికిన రాదబ్బా..
11 Nov 2022
ఫ్రెండ్స్ ఇంటికి పెయింట్ ఎ కలర్ వేయించమంటారు
13 Nov 2022
బ్లౌజ్ లో డెప్త్
బ్యాక్ లో కనిపిస్తుంది
14 Nov 2022
బొగ్గాళ్లు కావడానికి
బాల్యంలో పెరిగిన వాతావరణం కూడా
కారణం అవుతుంది .
ఆ మధ్య బజార్లో ఉన్న బల్ల మీద కూర్చొని
ఫోన్ చూస్తున్న స్కూలుకు వెళ్లే పిలగాడు వచ్చి
మావయ్యా బిట్లు చూపించు అంటూ పక్కన
కూర్చున్నాడు వాన్ని క్రింద పైన చూసి ఇంటికి వచ్చేశా
లుంగీ ఉంది
14 Nov 2022
జీవితం చిన్నదే కావచ్చు
ఆస్వాదిస్తే అద్భుతం అవుతుంది .
—--
మానసిక ఒత్తిడిని
మానసిక బాధని
మానసిక శక్తితోనే జయించగలం
14 Nov 2022
డెప్తుంది
వెనకనుంచి వాటేసుకోవాలననే ఆలోచనలో
16 Nov 2022
నే పూలు పెట్టా చూడు
నే పూలు పెట్టా చూడు
నీవు పూలు చూసి భయపడితే
పుష్పం అవుతావు చూడు
జంబలకిడి జారు మిఠాయ
18 Nov 2022
దృష్టి పెడితే
దృశ్యం అద్భుతం కాదా..
19 Nov 2022
ఆ కాలువలో దూకి చావరాదూ..
తెల్లారేసరికి నీ దినం చేస్తా
ఇలా రోజు మా దినాలు చేసే మహిళలు
ఈ రోజు కొత్తగా చేసేదేముంది
పురుష దినోత్సవాన్ని
19 Nov 2022
దినానికి దినోత్సవానికి తేడా తెలియట్లేదే
20 Nov 2022
ఎ పోస్టు లేనప్పుడు
Fb లో పోస్ట్ పెట్టుకోవడమే
ఒక పోస్టు లాంటిది
25 Nov 2022
సొగసుల్ని స్వాధీనం చేసుకోవడం
ఐటి శాఖ నుంచి నేర్చుకోవాలి
26 Nov 2022
ప్రకృతి
సంగీతం
సాహిత్యం
స్త్రీ
వీటిని ఆస్వాదించడానికి
నీవో అద్భుతం అయి ఉండాలి
26 Nov 2022
సంగీతానికి రాళ్లు
సొగసులకు మగాళ్లు
కరిగితేనే డెప్త్ ఉన్నట్టు
21 Nov 2022
మగాడు తికర బకర అవుతడు తెలుసా
చలికాలం పెళ్ళాం అలిగితే
25 Nov 2022
పచ్చి లంగాని ప్రేమిస్తే
పొదల్లోకే తీసుకెళతాడు
ప్రతి పొద పదాలేవో పలుకగా ..
పాటలు పాడుతూ
2 Dec 2022
తెలుగుదేశం కార్యకర్త నుంచి రిక్వెస్ట్ వచ్చిందబ్బా
Confirm చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నా
3 Dec 2022
మగాడు బొచ్చెలు రుద్దుతుంటే
బొచ్చెలు బోరుబోరున ఏడుస్తుంటాయట
బట్టలు ఉతికిన సేమ్ రిజల్ట్
03 Dec 2022
బలపంలా ప్రారంభించి
గునపంలా ముగించేదే రొమాన్స్
4 Dec 2022
చూసే దిక్కు లేనప్పుడు ఎడిట్ చేసుకోవాలి
చేసే అవకాశం లేనప్పుడు చెయ్యి చేసుకోవాలి
5 Dec 2022
ఓ వంద సంవత్సరాలు మనుష్యులు పిల్లల్ని కనకుండా ఉంటే చాలబ్బా భూమికి పట్టిన దరిద్రం వదిలిద్ది
సృష్టిలో అద్భుతం అనిపించేది ఒక్క సముద్రం
18 Jan 2023
మన బుద్ది మన జీవితాన్ని
ప్రభావితం చేస్తుంది .
13 Jan 2023
ఒకే చుక్క సెట్ చేసి
చవటల్ని చేశాడు
మగజాతి మొత్తాన్ని
23 Jan 2023
నది ఒడ్డున కూర్చుని నీటి ప్రవాహాన్ని చూస్తున్నట్టు నీవు సాక్షిగా ఉండి ఈ జీవిత ప్రవాహాన్ని చూడు
అందులో పడి కొట్టుకు పోవద్దు
ఇది నేను ఆచరించే సూక్తి ప్రశాంతంగా అనిపిస్తుంది జీవితం
Comments
Post a Comment