Rajendra Prasad Varma (RPV) రాజేంద్ర ప్రసాద్ వర్మ
మీ విషయ విశేషం అద్భుతం, ఇలాంటి సౌందర్య ఆరాధన ఒక సాహసం 👍. శృంగార అంతర్ముఖడిని బయటపడకపోయినా లోలోపల గమనిస్తుంటాను, ఆస్వాదిస్తుంటాను... కానీ ప్రోత్సహించడానికి ఇష్టపడని వాడిని 23 Jan 2018 నీతో వేసిన తప్పటడుగులే నా గమ్యానికి నడకలు నేర్పుతున్నాయి గుణపాఠమై మరల నన్ను నాకు మిగిల్చావు. 05.04.2018 అడవికి కాచిన వెన్నెలలా ...... కొన్ని జీవితాలు చందమామ సైతం జాలి పడేలా......!!!! 26.05.2018 అందాన్ని చూచి చలించినప్పుడు మనసు తన అందాన్ని కోల్పోతుంది. 04.07.2018 ప్రేమ శాత్యతమైనది. ప్రేమ పవిత్రమైనది. ప్రేమ స్థితి మారదు. ప్రేమలో మోసపోవడం.. మోసం చేయడం... మనుష్యులకే వర్దిస్తుంది. ప్రేమకి కాదు - 💕 06.07.2018 కొన్ని ఒంటరి జీవితాలకు... జ్ఞాపకాలే శత్రువులగా మారతాయి. జాలిలేని ఉహాలు ఉరుములగా మారి.. ఏకాంతాన్ని దూరం చేస్తాయి....!!! 17.07.2018 😀 feeling Funny అడవికి కాచిన వెన్నెల అంటే ఏదో అనుకున్నా... ఆషాడమాసం వచ్చాకే తెలిసింది. అసలు సంగతి. ఛ.... 26.07.2018 కొన్ని చిత్రాలు కూడా సందేశం ఇస్తాయి...!!! 01 Aug 2018 ఏకాంతం నా నేస్తం. ప్రకృతే నా ...